Menu
Pages
Friday, 21 May 2021
If these projects materialized.. No body can reach Balakrishna..!!
సోను సూద్ ఎఫెక్ట్.. ప్రభుత్వం పై ఎంత? హీరోలపై ఎంత?
సాధారణ సమయాల్లో ప్రభుత్వాల పనితీరు ఎలా ఉన్నప్పటికీ, విపత్తుల సమయంలో సరైన రీతిలో ప్రభుత్వాలు తమ పనితీరును కనబరచకపోతే ఆ ప్రభుత్వాలు విఫలమైనట్టే లెక్క. గత కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర (తెలంగాణ) ప్రభుత్వాల పనితీరుపట్ల ప్రజల్లో పెదవి విరుపులే కనిపించాయి. రెండో దశతో పోల్చుకుంటే, మొదటి దశ కరోనా సమయంలో ప్రాణ నష్టం తక్కువనే చెప్పాలి. కానీ ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజారక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంభించడం మూలంగా రెండో దశ కరోనా మూలంగా భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. మరి ఇంత విపత్కర సమయాలలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకైనా ప్రభుత్వాలు సరైన చర్యలు చేపడుతున్నాయా అంటే.. రాష్ట్రంలో ప్రైవే హాస్పిటల్ల ఫీజుల దందా, బ్లాక్ మార్కెట్ లో కరోనా మందుల దందా, ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేక ప్రజలు పిట్టల్లా చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కేంద్రం సరైన ఆక్సిజన్ నిల్వలను అందించడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వినోదం పేరుతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టె రీల్ హీరోలుగానీ, ప్రభుత్వాలుగానీ సరైన రీతిలో స్పందించని సమయంలో తెరమీద దుష్టునిగా, దుర్మార్గునిగా మన దర్శకులు మనకు పరిచయం చేసిన ఓ కళాకారుడు సోను సూద్. తాను తెరమీద మాత్రమే విలన్ ను, సమాజంలో నిజమైన సూపర్ హీరోను అని తనను తాను ప్రజలకు పరిచయం చేసుకుంటూ, ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో మౌనంగా ఉన్న ప్రభుత్వాలకు, తెరపైన హీరోలకు చెంప పెట్టులా తన సేవలు అందిస్తూ ముందుకు వచ్చాడు. గత కోవిడ్ సమయం నుండి నేటి వరకు ఈ రియల్ హీరో చేస్తున్న సేవలకు రీల్ హీరోలు జీరోలుగా మారుతూ, ట్విట్టర్ వీరులు, ప్రజల సొమ్ముతో కార్పొరేట్ల సేవ చేసే ప్రభుత్వాలు ఇరుకునపడుతున్నాయి. ఒక సామాన్యుడు చేసినంత సేవ మీరు చేయలేరా అంటూ ప్రజలు వారిని ఏకిపడేసేలా చేశాయి.
ప్రభుత్వాలు,
రీల్ హీరోలపై ఆగ్రహించిన ప్రజలు
సోను సూద్ ఎఫెక్ట్ తో ప్రజలు వారి వారి సోషల్ మీడియా వేదికల్లో
"ఒక సామాన్య కళాకారుడు ప్రజల కోసం ఇంత చేస్తుంటే, ప్రజల సొమ్ముతో గద్దెనెక్కి
పెత్తనం చేసే ప్రభత్వాలు ప్రజల కోసం ఏమి చేసేటున్నట్టని" ప్రశ్నిస్తున్నారు.
ఆక్సిజన్ అవసరమని అడిగిన నిమిషాల వ్యవధిలోనే సోను బాధితులకు అందిస్తుంటే,
ప్రభుత్వాలు మాత్రం ప్రజలు చస్తున్నా
మౌనం పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, తమ సినిమాలకు ఒక రాష్ట్రం పంపిణీ హక్కులను పొందుతూ, టికెట్
రేట్లను ఇష్టానుసారం పెంచేసుకొని వినోదం పేరుతో ప్రజల జేబులకు చిల్లులు వేసే రీల్
హీరోలు కరోనా మూలంగా ప్రజలు చస్తున్నా తెరపై విలన్ గా నటించి ప్రజల
నుండి ఎలాంటి లబ్ది పొందని సోను సూద్ చేస్తున్న సేవల్లో కనీసం పది శాతమైనా చేయలేరా
అని నిలదీశారు.
సోను ఎఫెక్ట్ తో ఎదురవుతున్న విమర్శలకు ఎట్టకేలకు ప్రభుత్వ పెద్దలు
ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఇటీవలే కరోనా చికిత్సను ఆయుష్మాన్ భారత్ క్రిందకి
తీసుకురావడం జరిగింది. అలాగే, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కరోనా కోసం
సయాం కోసం తనను ట్విట్టర్ వేదికగా సంప్రదించాలని, వెంటనే ఆక్సిజన్ సిలిండర్లు,
రెమిడిసివిర్ ఇంజక్షన్స్ కానీ అందిస్తానని పత్రికాముఖంగా ప్రకటించారు.
ప్రతి జిల్లాకు ఆక్సిజన్ సిలిండర్ ప్యాంటు ను ఏర్పాటు చేస్తున్న మెగాస్టార్
ఇక సోను సేవలకు తనపై వెల్లువెత్తుతున్న విమర్శలకు తాళలేక
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించి ప్రతి జిల్లాకో ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్
ను ఏర్పాటు చేస్తామని ఇటీవలే ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి.
సేవలో ముందున్న నటసింహం..
ఇక సోను సూద్ ఎఫెక్ట్ మాత్రం టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ పై పడలేదని
చెప్పాలి. ఎందుకంటే, తన నియోజకవర్గ ప్రజల కోసం గత కరోనా సీజన్ నుండి నేటి రెండో దశ
కరోనా సీజన్ వరకు కరోనా చికిత్స నిమిత్తం లక్షల రూపాయల తన సొంత సొమ్మును విరాళంగా
అందించారు. అలాగే ఈ కరోనా సీజన్ లో 20 లక్షలు హిందూపూర్ నియోజకవర్గ ప్రజల కరోనా
చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. అంతే కాకుండా తన గెస్ట్ హౌస్ ను
కరోనా చికిత్స కోసం క్వారంటైన్ సెంటర్ గా ఉపయోగించుకోవాలని ప్రభుత్వాసుపత్రి
వర్గాలకు అనుమతిచ్చారు.
మొత్తం మీద కరోనా అందించేందుకు బద్ధకిస్తున్న మన
ప్రభుత్వానికి, రీల్ హీరోలకు సోను సూద్ చేస్తున్న సేవలు ప్రభావితం చేసి ప్రజలు
వారిని ప్రశ్నిచేలా చేసి కరోనా నివారణ చర్యల్లో సరైన రీతిలో వారు స్పందించేలా
చేసాయి. ఇప్పటికీ రియల్ హీరో సోను సూద్ మాత్రమే మరి.
See also: corona virus, covid-19, covid 19, telangana, sonu sood, sonu sud, sonu soodh latest news, fake or real, sonu services, sonu soodh article, sonu sood wiki, sonu sood viki, sonu sood services in covid 19, sonu sood wikipedia, Chiranjeevi, Balakrishna, KCR, KTR, oxygen cylinder, remidicivir,
Saturday, 15 May 2021
Radhe Shyam next update.. When? Is its release postponed?

Prabhas upcoming movie Radhe Shyam started on 5th September 2018, which counts as nearly 2 years till now. Even though many reasons behind the late like Covid 19 lockdown in the years 2020 and 2021. But, the team of the movie is not even given at least 3 updates. The official release date announced by the unit of Radhe Shyam on 30th July 2021. But, the situation may not cooperate to release the movie on the scheduled date.
The team released its first look poster is also disappointed to the fans, as it has similarities to Kanche Telugu movie poster. Also, the second update motion poster of Puja Hegde and Prabhas traveling in train also looks like some vintage super hit movies like Dilwale Dulhaniya Lejayenge and Titanic. As a very big mass image owned Pan India Star, the teaser from the makers also not reached up to the expectations. It may cause low openings to the movie.
If the makers planning low profile updates and controlling heavy expectations on the movie, it's a good strategy. But, these are original updates from the movie, the movie may have to face negative responses and may collect the lowest revenue too.
Many makers, who partially completed their movies are releasing their movie updates to enhance the curiosity of the audience and keep their movie in limelight. But, its looks like, the team of Radhe Shyam not feeling like that. The fans of Prabhas eagerly waiting for the stunning update from the movie Radhe Shyam. So, the team should plan to release its trailer in this lockdown period to keep them connected to the movie.
Veteran actress Bhagya Sri playing a role in Radhe Shyam, while Pooja Hegde playing the female lead, Shasa Chettri, Satyaraj, Jagapathi Babu, Jayaram Kunal Roy Kapur, Priyadarshi, Murali Sharma are playing lead roles in the movie. Radha Krishna Kumar directing the movie, while Vamsi Krishna Reddy, Pramod Uppalapati are producing the movie. Justin Prabhakaran giving music, Manoj Paramahamsa handled the Cinematography.
Why did Govt not taken action on Corona medicine black market?
The common man facing many problems in the State of Telangana in the Corona 2nd variant pandemic situations. There are no beds in Government Hospitals, if 1 to 2 beds are available, there are oxygen problems. Even the beds and oxygen available, there is another problem, that is Corona medicine like Remidicivir, etc are not available in its MRP, but also available in Block Market with 3-5 times extra rates.
In these situations, there are many middle class and poor people passing away, as they cannot bear the huge amount for the treatment of Covid. Even though they face problems after their death also, in the form of extra transport charges for shifting the dead body from Hospital to concerned places through and to do the cremation.
The Block Market of Covid medicine is the major problem facing the middle class and poor people. For this problem, much middle class and poor people losing their lives. Even though the newspapers and so-called media telecasted the matter, there is no single action on the Covid medicine block market. We did not see any action taken by the Government of Telangana in this context also. We know that the CM of Telangana taken action on one of the Minister in his cabinet with the committee members of IASs conducted inquiry within one day itself. But, there many deaths of common people due to the Covid medicine Block Market since one month, we did not see any action taken by the Government in this matter.
To save the common poor and middle-class people from the pandemic Corona 2nd variant season, the Government should bring the Corona treatment under Arogya Sri or Ayushman Bharat. But, the Government not yet tried to bring Corona treatment under any health schemes of the Govt. It may look like the Government showing its interest in its beneficiary aspects only like politics, but not on public health and problems.
It’s far better if the Government respond on block marketing of Corona medicine like Remidicivir, the extra amount on oxygen cylinder, extra ambulance hiring charges, etc and take proper action on it and bring the Corona treatment under Arogya Sri or Ayushman Bharat.
The people who selling Corona medicine in the black market should think about if they or their relatives are in the same situation how they feel. If they did not stop the block marketing of corona medicine, they should treat as another virus in the society, which is more dangerous than Corona virus.
See also: Covid-19, Covid 19, covid medicine, covid medicine black marketing, Corona medicine black market, Covid, remidicivir, oxygen cylinder, 2021, ts govt, black market, black market, price of remidicivir, the actual price of remidicivir, Hyderabad.
Friday, 14 May 2021
Latest: We lost that brave heart girl..!!
That heart that told so many people of courage stopped today. The Daredevil was swallowed by the Covid. A video of a young girl enjoying with listening to cool music while taking covid treatment on hospital bed with an oxygen pipe to her nose and saline in her hand has recently gone viral on social media. There is no doubt that her video of Covid being positive, taking oxygen and listening to cozy songs without losing any morale is reassuring to many Covid patients. But a week before the video went viral, that young girl's heart stopped yesterday. Yes, it is true what you read.
Dr. Monica from Delhi, posted a video on her Twitter account last week. Corona affected a young girl could not be found in the ICU bed and was treated by the hospital staff in the Covid Emergency Ward. Remedycivir, along with plasma therapy, provided NIV support. Usually, someone in such health conditions is scared. But the girl looked very brave. The doctors agreed to listen to the songs on her wish. On May 8, Dr. Monica posted a video of herself smiling while listening to song 'Love You Zindagi' on her phone on the bed in social media account. Recently, the video went viral.
However, four days back, Dr. Monica posted on Twitter about her health condition in the ICU. But those prayers were in vain. The young girl died on Thursday while receiving treatment. Dr. Monica reported the news of the young woman's death on her social media account, saying, "It's very sad. We lost a brave heart." Netizens are deeply saddened by this tweet. Messages like Rest in Peace.
See also: brave girl with fighting covid, viral video of girl, latest viral video, viral video, viral,
NTR's Latest: ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..!!
జూనియర్ ఎన్టీఆర్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, హోమ్ ఇసోలాటిన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్టు ట్వీట్ చేశారు. ఆ వార్త విన్న జూనియర్ అభిమానులు, నందమూరి అభిమానులు ఎంతో మానసిక ఒత్తిడికి లోనయి, తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని, దేవుళ్ళకు మొక్కుతూ, సోషల్ మీడియా వేదికగా వేలల్లో పోస్టులు పెడుతూ ఎన్టీఆర్ తాను కోలుకున్నాననే శుభవార్త ఎప్పుడెప్పుడు వింటామా? అంటూ ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులతోపాటు సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సైతం స్పందించి తమ సోషల్ మీడియా ఖాతాలలో విషెస్ పెట్టారు.
అయితే రంజాన్ పండుగ రోజున ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ విషెస్ తెలుపుతూ, తన ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలోనే నెగటివ్ రిపోర్ట్ తో మీ ముందుకు వస్తానని శుభవార్త తెలుపుతూ, అభిమానులు దిగులు చెందకూడదని ధైర్యం చెబుతూ, అందరూ క్షేమంగా ఇంటిపట్టున ఉంటూ కరోనా రక్కసిని తరిమేయాలని సూచించారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్. చిత్రం దాదాపుగా పూర్తి చేసేశారు. కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్, కొరటాల శివతో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు, అలాగే కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో ప్రాజెక్ట్ చర్చల్లో ఉంది. అభిమానులకు వరుస సెన్సషనల్ ట్రీట్ ఇవ్వడానికి ఎన్టీఆర్ రెడీగా ఉన్నారు. ఒక్కసారి కరోనా నుండి దేశం బయటపడితే, ఇక ఎన్టీఆర్ తో పాటు, ప్రముఖ నటులు నటించిన సెన్సషనల్ సినిమాలన్నీ థియేటర్లలో క్యూ కట్టి ప్రేక్షకులను వరుసగా అలరించడానికి రెడీగా ఉన్నాయి.
See also: NTR upcoming movies, NTR upcoming cinemas, NTR present health status, NTR corona negative, NTR latest movies, ntr new movie details,